పేలిన ట్రాన్స్‌ఫార్మర్..తప్పిన ప్రమాదం | transformer blast in koti, hyderabad | Sakshi
Sakshi News home page

పేలిన ట్రాన్స్‌ఫార్మర్..తప్పిన ప్రమాదం

Apr 23 2016 1:12 PM | Updated on Apr 3 2019 3:52 PM

కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పేలింది.

హైదరాబాద్ : కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పేలింది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు ఎగసిపడి కాలిపోయింది. అయితే, ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement