ఎల్బీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం | road accident in lb nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం

May 29 2015 6:55 AM | Updated on Aug 30 2018 3:58 PM

ఆగి ఉన్న లారీని పెళ్లి వాహనం ఢీకొంది.

హైదరాబాద్: ఆగి ఉన్న లారీని పెళ్లి వాహనం ఢీకొంది. ఈ సంఘటన హైదరాబాద్ శివారులో ఎల్బీ నగర్ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వధూవరులతో సహా ఏడు మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిని తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement