గురుకుల పోస్టుల స్క్రీనింగ్ టెస్టు వాయిదా
గురుకుల విద్యాలయాల్లోని వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 16న నిర్వహించాల్సిన ప్రిలిమినరీ పరీక్షను (స్క్రీనింగ్ టెస్టు) టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది.

Jul 5 2017 2:26 AM | Updated on Sep 5 2017 3:12 PM