నకిలీ వీసాలు సృష్టిస్తున్న ముఠా అరెస్ట్ | police arrested fake visas creating gang | Sakshi
Sakshi News home page

నకిలీ వీసాలు సృష్టిస్తున్న ముఠా అరెస్ట్

Mar 5 2016 2:20 PM | Updated on Aug 21 2018 5:46 PM

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏకంగా నకిలీ వీసాలనే సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏకంగా నకిలీ వీసాలనే సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురు సభ్యుల ముఠాను మల్కాజ్గిరి డీసీపీ రామచంద్రారెడ్డి శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 45 నకిలీ పాస్పోర్ట్లు, రూ. 80 వేలు  స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement