సూదిగాడు పట్టివేత! | needle psycho arrested in hyderabad | Sakshi
Sakshi News home page

సూదిగాడు పట్టివేత!

Sep 13 2015 2:14 PM | Updated on Aug 20 2018 4:44 PM

సూదిగాడు పట్టివేత! - Sakshi

సూదిగాడు పట్టివేత!

నగరంలోని ఇందిరానగర్లో సూదీతో ఓ మహిళపై దాడి చేసేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు.

హైదరాబాద్ : హైదరాబాద్ ఇందిరానగర్లోని హోటల్ సమీపంలో సూదీతో ఓ చిన్నారిపై దాడి చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడికి స్థానికులు దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు సూదిగాడిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు.  పోలీసులు తమదైన శైలిలో సూదిగాడిని విచారిస్తున్నారు.  దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement