మౌలాలీలో వ్యక్తి దారుణ హత్య | man murdered in moulali | Sakshi
Sakshi News home page

మౌలాలీలో వ్యక్తి దారుణ హత్య

Jan 19 2017 12:11 PM | Updated on Aug 29 2018 8:36 PM

మౌలాలీ పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

మౌలాలీ: మౌలాలీ పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండవచ్చు. గుర్తుతెలియని దుండగులు సదరు వ్యక్తి తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం రోడ్డు పక్కనున్న కాల్వలో పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement