మాల్‌లో మాలిని | Malini in the mall | Sakshi
Sakshi News home page

మాల్‌లో మాలిని

Jan 2 2015 12:45 AM | Updated on Oct 9 2018 4:44 PM

మాల్‌లో  మాలిని - Sakshi

మాల్‌లో మాలిని

పూనమ్‌పాండే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు మంజీర మాల్‌లో గురు వారం సందడి చేసింది.

ప్రముఖ మోడల్, నటి
 
పూనమ్‌పాండే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు  మంజీర మాల్‌లో గురు వారం సందడి చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మాలిని అండ్ కో’ చిత్రం ప్రచారంలో భాగంగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చిత్ర బృందం ఆలస్యంగా వచ్చినా  అభిమానులు  ఓపికతో నిరీక్షించారు. పూనమ్ పాండే రాకతో వారిలో సంతోషం ఉప్పొంగింది.

 - మలేషియా టౌన్‌షిప్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement