కాలేజీల బదిలీకి మే 31 ఆఖరు | Last date for change of college | Sakshi
Sakshi News home page

కాలేజీల బదిలీకి మే 31 ఆఖరు

Apr 9 2017 2:32 AM | Updated on Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి బదిలీ అయ్యేందుకు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి బదిలీ అయ్యేందుకు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఇరు కాలేజీల నుంచి నిరభ్యంతర సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవల్సి ఉంటుంది. ఎన్‌ఓసీ ఆధారంగా విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీకి బదిలీ కావచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement