ఖైరతాబాద్‌లో ఆటో దగ్ధం | Fire breaks out in Auto due to short circuit | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌లో ఆటో దగ్ధం

Mar 2 2017 9:33 PM | Updated on Sep 5 2018 9:47 PM

ఖైరతాబాద్‌లో ఆటో దగ్ధం - Sakshi

ఖైరతాబాద్‌లో ఆటో దగ్ధం

ఖైరతాబాద్ కూడలిలో ఓ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌:
ఖైరతాబాద్ కూడలిలో ఓ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న బకెట్లతో నీళ్లను తెచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement