హైదరాబాద్; అమీర్పేటలో అగ్నిప్రమాదం | fire accident in ameer pet | Sakshi
Sakshi News home page

హైదరాబాద్; అమీర్పేటలో అగ్నిప్రమాదం

Dec 9 2014 7:03 PM | Updated on Sep 5 2018 9:45 PM

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలో సవేరా హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

నిత్యం జనసమ్మర్థం ఉండే మైత్రీవనం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మైత్రీవనం వద్ద జనం భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement