టిఎస్07ఈకె 1111 ఫ్యాన్సీ నంబర్‌కు భారీ ధర | fancy rate for ts07ek 1111 number | Sakshi
Sakshi News home page

టిఎస్07ఈకె 1111 ఫ్యాన్సీ నంబర్‌కు భారీ ధర

Feb 24 2015 7:46 PM | Updated on Sep 2 2017 9:51 PM

ఉప్పర్‌పల్లి ఆర్‌టిఓ కార్యాలయంలో మంగళవారం టిఎస్07ఈకె1111 నంబర్‌కు భారీ ధర పలికింది.

హైదరాబాద్ సిటీ (రాజేంద్రనగర్): ఉప్పర్‌పల్లి ఆర్‌టిఓ కార్యాలయంలో మంగళవారం టిఎస్07ఈకె1111 నంబర్‌కు భారీ ధర పలికింది. టెండర్ ద్వారా ఆర్‌డిపి వర్క్స్ స్టేషన్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ 91700 రూపాయలకు ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకుంది. టెండర్‌లను ఆర్‌టిఓ దుర్గదాస్ నిర్వహించి అత్యధిక ధర కోడ్ చెసిన వారికి అందజేశారు. ప్రస్తుతం ఉప్పర్‌పల్లి ఆర్‌టిఓ కార్యాలయంలో టీ07ఈకె సిరిస్ కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement