క్రీచర్-3డీ హారర్ మూవీ కాదట... | creature-3d is not a horror movie | Sakshi
Sakshi News home page

క్రీచర్-3డీ హారర్ మూవీ కాదట...

Aug 22 2014 12:58 AM | Updated on Apr 3 2019 8:51 PM

క్రీచర్-3డీ హారర్ మూవీ కాదట... - Sakshi

క్రీచర్-3డీ హారర్ మూవీ కాదట...

విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘క్రీచర్-3డీ’ హారర్ మూవీగానే ఇప్పటి వరకు ప్రచారం పొందింది. ఇందులో కీలకపాత్ర పోషించిన బిపాసా బసు మాత్రం ఇది హారర్ మూవీ కానే కాదంటోంది.

విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘క్రీచర్-3డీ’ హారర్ మూవీగానే ఇప్పటి వరకు ప్రచారం పొందింది. ఇందులో కీలకపాత్ర పోషించిన బిపాసా బసు మాత్రం ఇది హారర్ మూవీ కానే కాదంటోంది. జురాసిక్ పార్క్, అనకొండ మాదిరిగా ఇది కూడా యాక్షన్ ఓరియెంటెడ్ అడ్వంచరస్ మూవీ అని చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘క్రీచర్-3డీ’ వచ్చేనెల 12న విడుదల కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement