పీఎస్ ఎదుట ఆరోగ్యశ్రీ కార్యకర్తల ఆందోళన | aarogyasri workers protest against arresting of their members at jublihills ps | Sakshi
Sakshi News home page

పీఎస్ ఎదుట ఆరోగ్యశ్రీ కార్యకర్తల ఆందోళన

Jul 27 2015 11:42 AM | Updated on Sep 3 2017 6:16 AM

తమ వాళ్ల అరెస్టుకు నిరసనగా నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరోగ్య శ్రీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : తమ వాళ్ల అరెస్టుకు నిరసనగా నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరోగ్య శ్రీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమకు జీతాలు పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఆందోళన చేపట్టిన కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement