వ్యభిచారగృహంలో బంగ్లాదేశ్ యువతి | A Bangladesh young woman in brothel | Sakshi
Sakshi News home page

వ్యభిచారగృహంలో బంగ్లాదేశ్ యువతి

Mar 24 2015 10:07 PM | Updated on Sep 2 2017 11:19 PM

నగరంలో వ్యభిచార గృహంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు.

సరూర్‌నగర్(హైదరాబాద్ క్రైం): నగరంలో వ్యభిచార గృహంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు.  సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఒక ఇంటిలో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.

అక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక యువతి కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement