కాలిబూడిదైన 600 సీసీ కెమెరాలు | Sakshi
Sakshi News home page

కాలిబూడిదైన 600 సీసీ కెమెరాలు

Published Thu, Jul 28 2016 6:25 AM

600 cc cameras burns in koti electronics shop after fire accident

హైదరాబాద్: కోఠిలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రూ. కోటి మేర ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. అగ్నిప్రమాదంలో 600 సీసీ కెమెరాలు కాలిబూడిదయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement