అందాల ఖాదీ | Nift students performed by wearing of Traditional costumes | Sakshi
Sakshi News home page

అందాల ఖాదీ

Aug 16 2014 12:35 AM | Updated on Apr 3 2019 8:57 PM

అందాల ఖాదీ - Sakshi

అందాల ఖాదీ

తారలు దిగివచ్చి మలె ్లలు కురిపిస్తే ఎలా ఉంటుందో శిల్పారామంలో శుక్రవారం కనిపించింది. సంప్రదాయ రీతిలో నిఫ్ట్ విద్యార్థులు సాగించిన ఫ్యాషన్ పెరేడ్ అదరహో అనిపించింది.

తారలు దిగివచ్చి మలె ్లలు కురిపిస్తే ఎలా ఉంటుందో శిల్పారామంలో శుక్రవారం కనిపించింది. సంప్రదాయ రీతిలో నిఫ్ట్ విద్యార్థులు సాగించిన ఫ్యాషన్ పెరేడ్ అదరహో అనిపించింది. ఆదరణ కోల్పోతున్న ఖాదీ, హ్యాండ్లూమ్ డిజైనింగ్స్‌ను ప్రమోట్ చేస్తూ వారు నిర్వహించిన ఎత్నిక్ ఫ్యాషన్ షో ఆహూతులను కట్టిపడేసింది. ఖాదీ, హ్యాండ్‌లూమ్స్ డిజైనింగ్స్ ధరించి విద్యార్థులు చేసిన ర్యాంప్‌వాక్ అంద ర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శిల్పారామం ప్రత్యేకాధికారి మధుసూదన్, నిఫ్ట్ డెరైక్టర్ ఎన్‌జే రాజాంరాం తదితరులు పాల్గొన్నారు.
 - మాదాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement