‘లేడీ’.. గప్‌చుప్..! | Lady Gaga reveals rape as teenager | Sakshi
Sakshi News home page

‘లేడీ’.. గప్‌చుప్..!

Dec 4 2014 11:08 PM | Updated on Sep 2 2017 5:37 PM

‘లేడీ’.. గప్‌చుప్..!

‘లేడీ’.. గప్‌చుప్..!

స్టెఫాని జయోని ఏంజిలినా జర్మనోట్టా... పేరు మార్చుకుని ‘లేడీ గగా’గా ప్రపంచాన్ని ఊపేస్తున్న పాప్ సింగర్ నాటి తన చేదు అనుభవాలను బహిర్గతం చేసి అందరికీ షాకిచ్చింది.

స్టెఫాని జయోని ఏంజిలినా జర్మనోట్టా... పేరు మార్చుకుని ‘లేడీ గగా’గా ప్రపంచాన్ని ఊపేస్తున్న పాప్ సింగర్ నాటి తన చేదు అనుభవాలను బహిర్గతం చేసి అందరికీ షాకిచ్చింది. తాను పందొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఒకరు బలాత్కారం చేశాడంటూ బోరుమంది. ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన గగా... ‘ఏడెనిమిదేళ్ల కిందటి సంఘటన. కానీ అతడిని ఏమీ చేయలేకపోయాను. ఈ భయంకర పరిస్థితి నుంచి బయట పడటానికి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ థెరపీలెన్నో తీసుకున్నా. ముఖ్యంగా సంగీతం అన్నింటినీ అధిగమించేలా చేసింది’ అని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement