గబ్బర్‌సింగ్ టీం సందడి... | gabbar singh team attend to coffee mahals opening | Sakshi
Sakshi News home page

గబ్బర్‌సింగ్ టీం సందడి...

Sep 8 2014 2:07 AM | Updated on Sep 2 2017 1:01 PM

గబ్బర్‌సింగ్ టీం సందడి...

గబ్బర్‌సింగ్ టీం సందడి...

ఎస్‌ఆర్‌నగర్, నల్లగండ్లలో ఆదివారం కొత్తగా ప్రారంభమైన కాఫీ మహల్స్‌లో గబ్బర్‌సింగ్ టీం సందడి చేసింది. సరదాగా అంత్యాక్షరి ఆటతో అభిమానులను అలరించింది.

ఎస్‌ఆర్‌నగర్, నల్లగండ్లలో ఆదివారం కొత్తగా ప్రారంభమైన కాఫీ మహల్స్‌లో గబ్బర్‌సింగ్ టీం సందడి చేసింది. సరదాగా అంత్యాక్షరి ఆటతో అభివూనులను అలరించింది. ఓపెనింగ్‌కు సినీతారలు షామిలి(చందమామ కథలు ఫేమ్), సందీప్తి(రాజ్‌మహల్ ఫేమ్) హాజరై అభివూనులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు చంద్రకాంత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో 30 మెట్రో రైల్వే స్టేషన్లలో కాఫీ మహ ల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement