నల్లమచ్చలకు ఉల్లిరసం.. | beauty tips | Sakshi
Sakshi News home page

నల్లమచ్చలకు ఉల్లిరసం..

Nov 6 2015 12:12 AM | Updated on Sep 3 2017 12:04 PM

నల్లమచ్చలకు ఉల్లిరసం..

నల్లమచ్చలకు ఉల్లిరసం..

ఉల్లిరసంలో కొద్దిగా దూది ఉండ ముంచి ముఖం మీది నల్లమచ్చలపై రుద్దాలి.

బ్యూటిప్స్
 
ఉల్లిరసంలో కొద్దిగా దూది ఉండ ముంచి ముఖం మీది నల్లమచ్చలపై రుద్దాలి.ఇలా రోజూ నిద్రపోయే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ వేప పొడి వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు ఫేస్‌కు ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయిఅందానికి సూచికగా భావించే కనురెప్పలు రాలిపోకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. కనురెప్పలకు బాదం నూనెతో రోజూ మసాజ్ చేసుకుంటే సరి.
     
చిటికెడు కుంకుమ పువ్వును పెరుగులో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత దాన్ని పెదాలపై రోజుకు రెండు, మూడుసార్లు రాసుకుంటే మంచి రంగు వస్తుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement