ప్రచార హోరు | Municipality candidates and independent candidates campaign | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు

Mar 25 2014 11:04 PM | Updated on Aug 11 2018 3:37 PM

ప్రచార హోరు - Sakshi

ప్రచార హోరు

ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు జోరు పెంచారు.

 ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు జోరు పెంచారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగు తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలు పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రారంభంలో కొద్దిమందితో ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు రోజురోజుకూ మందీ మార్బలాన్ని పెంచుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పెద్ద సంఖ్యలో జనాలను పోగేసుకుని ప్రచార హోరులో మునిగిపోయారు.  
 
  తాండూరు-  
 ఆశీర్వదించమ్మా.. 22వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి
 వరలక్ష్మి ప్రచారం
 
 వికారాబాద్-
 అవ్వా నీ ఓటు నాకే:  కొత్తగడిలో ఓ వృద్ధురాలిని ఓటు వేయాలని
 కోరుతున్న టీడీపీ చైర్మన్ అభ్యర్థి చిగుళ్లపల్లి రమేష్‌కుమార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement