బులెటిన్ బోర్డ్ | Jobs in IIT Bombay | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్డ్

Apr 29 2016 4:25 AM | Updated on Sep 3 2017 10:58 PM

బులెటిన్ బోర్డ్

బులెటిన్ బోర్డ్

ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) బాంబే.. సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఐఐటీ బాంబేలో ఉద్యోగాలు
 ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) బాంబే.. సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  
  సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్
 ఖాళీలు: 08
  ప్రాజెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
 ఖాళీలు: 06
  సీనియర్ ప్రాజెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
 ఖాళీలు: 02
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
 చివరి తేదీ: మే 16, 2016
 వెబ్‌సైట్: www.ircc.iitb.ac.in
 
 యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఖాళీలు
 యునైటె డ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. అడ్మినిస్ట్రేటివ్ (మెడికల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ఖాళీలు: 12
 అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీని లేదా తత్సమాన విదేశీ డిగ్రీని పొంది ఉండాలి.
 వయోపరిమితి: 21-30 ఏళ్లు
 దరఖాస్తు: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తు ఫారాన్ని నింపి సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి కింది చిరునామాకు పంపాలి.
 చిరునామా: ది డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, 24, వైట్స్ రోడ్, చెన్నై- 600014.
 చివరితేదీ: మే 15, 2016.
 వెబ్‌సైట్: http://uiic.co.in
 

Advertisement
 
Advertisement
Advertisement