ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Jan 24 2016 4:57 AM | Updated on Sep 3 2017 4:10 PM

పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి

ఐజీఐఎంఎస్‌లో ప్రొఫెసర్ పోస్టులు
 పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్..  వివిధ విభాగాల్లో  ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 44. దరఖాస్తుకు చివరి తేది  ఫిబ్రవరి 16. వివరాలకు  www.igims.org చూడొచ్చు.

 పంజాబ్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
 పంజాబ్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 40. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.jobs.puchd.ac.in చూడొచ్చు.    

హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్‌లో వివిధ పోస్టులు
 షిల్లాంగ్‌లోని నార్‌‌త ఈస్టర్‌‌న ఇందిరాగాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌‌స పోస్టుల భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 31. ఇంటర్వ్యూ తేది ఫిబ్రవరి 4. వివరాలకు www.neigrihms.gov.in చూడొచ్చు.

నేషనల్ డెయిరీ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు
 హరియాణాలోని  నేషనల్ డెయిరీ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్.. వివిధ విభాగాల్లో  తాత్కాలిక పద్ధతిన టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం  ఖాళీలు 56. దరఖాస్తుకు చివరి తేది  ఫిబ్రవరి 16. వివరాలకు www.ndri.res.in చూడొచ్చు.

కొచ్చిన్ షిప్‌యార్‌‌డలో మేనేజర్, ట్రైనీ పోస్టులు
 కొచ్చిన్ షిప్‌యార్‌‌డ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 24. వివరాలకు www.cochinshipyard.com చూడొచ్చు.

ఎన్‌ఎస్‌ఐసీలో గెస్ట్ ఫ్యాకల్టీ
 నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ).. వివిధ విభాగాల్లో  గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది జనవరి 27. వివరాలకు www.nsic.co.in చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement