బులెటిన్ బోర్డు | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్డు

Sep 16 2016 3:16 AM | Updated on Sep 4 2017 1:37 PM

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

  ఎన్‌ఎల్‌సీ ఇండియాలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు
 ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
 పోస్టు: ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్)
 ఖాళీలు: 28
 అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
 వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2016 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 స్టైఫండ్: నెలకు రూ.10,000 అందజేస్తారు.
 ఇంటర్వ్యూ తేది: సెప్టెంబర్ 23
 వివరాలకు: ఠీఠీఠీ.ఛిజీఛీజ్చీ.ఛిౌఝ
  కోల్‌కతా ఐఐఎస్‌ఈఆర్‌లో 10 పోస్టులు
 కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్.  ఖాళీలు: 10
 అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ/బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/పీజీడీసీఏ/తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్-బేస్డ్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో పరిజ్ఞానం ఉండాలి.
 ఆన్‌లైన్ ద రఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 30
 వివరాలకు:  www.iiserkol.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement