చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.... | vishweshwar reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని....

Aug 24 2016 11:57 AM | Updated on Jul 28 2018 3:33 PM

చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.... - Sakshi

చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణంపై హైకోర్టు వ్యాఖ్యలు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. స్విస్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని స్విస్ ఛాలెంజ్ పద్దతిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement