వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | upadhi coole died by sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

May 15 2017 12:14 AM | Updated on Sep 28 2018 3:41 PM

మండలపరిధిలోని బసినేపల్లికి చెందిన ఉపాధి కూలీ మల్లికార్జున(50) వడదెబ్బకు గురై ఆదివారం మరణించాడు.

మద్దికెర: మండలపరిధిలోని బసినేపల్లికి చెందిన ఉపాధి కూలీ మల్లికార్జున(50) వడదెబ్బకు గురై ఆదివారం మరణించాడు. శనివారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన వెంటనే ఆస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement