వడదెబ్బతో యువకుడు మృతి | The young man died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో యువకుడు మృతి

May 30 2016 12:18 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో ఓ యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు.

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో ఓ యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. కంసాని నవీన్ (26) ఆదివారం పని ఉందని బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే మృతి చెందాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement