భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన తాళ్లపాక హరినారాయణాచార్యులు | tallapaka hari narayanacharyulu visited bhadrakali temple | Sakshi
Sakshi News home page

భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన తాళ్లపాక హరినారాయణాచార్యులు

Aug 22 2016 12:38 AM | Updated on Sep 4 2017 10:16 AM

భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన  తాళ్లపాక హరినారాయణాచార్యులు

భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన తాళ్లపాక హరినారాయణాచార్యులు

చారిత్రాత్మక భద్రకాళి దేవాలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వారసులు, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుత సంకీర్తనా కైంకర్యధారులు తాళ్లపాక హరినారాయణాచార్యులు కుటుంబసమేతంగా సందర్శించారు.

హన్మకొండ కల్చరల్‌ : చారిత్రాత్మక భద్రకాళి దేవాలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వారసులు, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుత సంకీర్తనా కైంకర్యధారులు తాళ్లపాక హరినారాయణాచార్యులు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు టక్కరసు సత్యం, సూపరింటెండెంట్‌ అద్దంకి విజయ్‌కుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. వల్లభ గణపతి, ఆదిశంకరులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

Advertisement
 
Advertisement
Advertisement