కనికరం లేని ‘ఖాకీలు’ | Sympathy less Police women | Sakshi
Sakshi News home page

కనికరం లేని ‘ఖాకీలు’

Aug 20 2016 7:13 PM | Updated on Aug 21 2018 8:06 PM

కనికరం లేని ‘ఖాకీలు’ - Sakshi

కనికరం లేని ‘ఖాకీలు’

చంకన చంటి బిడ్డతో.. కడుపులో మరో బిడ్డతో ఓ భక్తురాలు సీతానగరం పుష్కర ఘాట్‌ స్నానానికి వచ్చి ఎండ తీవ్రతకు దుస్తులు మార్చుకునే షెడ్డు నీడన నిలబడిపోయింది.

తాడేపల్లి రూరల్‌ : చంకన చంటి బిడ్డతో.. కడుపులో మరో బిడ్డతో ఓ భక్తురాలు సీతానగరం పుష్కర ఘాట్‌ స్నానానికి వచ్చి ఎండ తీవ్రతకు దుస్తులు మార్చుకునే షెడ్డు నీడన నిలబడిపోయింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న ఓ జోనల్‌ అధికారిణి, మహిళా కానిస్టేబుల్‌ కూర్చుని ఉన్నారు. కనీసం ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చునేందుకు కూడా తావు ఇవ్వకుండా వాటిపై వాటర్‌ బాటిల్, విస్తరాకులు పెట్టి ఉంచారు. సేవాభావంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా కొందరు కిందిస్థాయి సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement