ఒకే మొక్క.. ఐదు కంకులు | Sakshi
Sakshi News home page

ఒకే మొక్క.. ఐదు కంకులు

Published Sat, Aug 20 2016 8:52 PM

ఒకే మొక్క.. ఐదు కంకులు

దుబ్బాక రూరల్‌: దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని రైతు చెక్కపల్లి బుచ్చయ్యకు చెందిన పొలంలో ఒకే మొక్కకు ఐదు మొక్కజొన్న కంకులు మొలిచాయి. సాధారణంగా రెండు మొలుస్తాయి. ఇక్కడ మాత్రం ఐదు కంకులు రావడంతో రైతుతోపాటు స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement