వృద్ధురాలి ఆత్మహత్య | old age women suicide | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆత్మహత్య

Aug 9 2016 11:56 PM | Updated on Nov 6 2018 7:56 PM

మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన బల్గూరి సుగుణమ్మ(75) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది.

మొగుళ్లపల్లి : మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన బల్గూరి సుగుణమ్మ(75) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీ సుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన బ ల్గూరి సుగుణమ్మ గత మూడేళ్లుగా క్యానర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె సో మవారం క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు అస్పత్రికి తీసుకవెళ్లగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement