
నగరంలో మెక్సికో మెనూ..
నానక్‌రాంగూడ ఐటీజోన్ కపిల్ టవర్స్‌లోని ఓక్‌ఉడ్ రెసిడెన్సీ ఓక్‌లీఫ్ రెస్టారెంట్‌లో మంగళవారం మెక్సికన్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు
రాయదుర్గం: సిటీజనులను మెక్సికో రుచులు నోరూరిస్తున్నాయి. నానక్‌రాంగూడ ఐటీజోన్ కపిల్ టవర్స్‌లోని ఓక్‌ఉడ్ రెసిడెన్సీ ఓక్‌లీఫ్ రెస్టారెంట్‌లో మంగళవారం మెక్సికన్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు. మెక్సికో స్పెషల్స్ నకోస్, టకోస్, చిమిచంగా, ఫాజిటాస్ తదితర వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫెస్ట్ అక్టోబర్ 2వరకు కొనసాగుతుంది.