విశేషాలంకరణలో కపిలేశ్వరస్వామి(ఫైల్)
శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో శ్రీకామాక్షి అమ్మవారికి ఈ నెల 26న లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
Aug 19 2016 7:13 PM | Updated on Sep 4 2017 9:58 AM