కెటినా ప్రారంభం | ketina opening in secindrabad | Sakshi
Sakshi News home page

కెటినా ప్రారంభం

Jul 28 2016 11:00 PM | Updated on Aug 15 2018 6:32 PM

కెటినా ప్రారంభం - Sakshi

కెటినా ప్రారంభం

అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న కెటిన కార్యాలయాన్ని గురువారం సికింద్రాబాద్‌లో జిల్లాకు చెందిన శ్రీనివాస్‌శర్మ, చీటి సతీశ్‌రావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన గుండపనేని చక్రధర్‌రావు ప్రారంభించారు.

రాయికల్‌: అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న కెటిన కార్యాలయాన్ని గురువారం సికింద్రాబాద్‌లో జిల్లాకు చెందిన శ్రీనివాస్‌శర్మ, చీటి సతీశ్‌రావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన గుండపనేని చక్రధర్‌రావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా శ్రీనివాస్‌శర్మ మాట్లాడుతూ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ∙కెనడలో నిర్వహించిన సమ్మెట్‌లో తాము పాల్గొని పలు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఫార్మా, ఫుడ్, ఫాస్టింగ్‌ మూవీ, కంస్యూమింగ్‌ గూడ్స్‌ రంగాల్లో ఉపాధి కల్పించేందుకే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement