బాపూజీ సాక్షిగా.. | Infron of GANDHI | Sakshi
Sakshi News home page

బాపూజీ సాక్షిగా..

Oct 2 2016 10:53 PM | Updated on Aug 30 2018 4:10 PM

బాపూజీ సాక్షిగా.. - Sakshi

బాపూజీ సాక్షిగా..

జాతిపిత బాపూజీ జయంతిని పురష్కరించుకుని స్థానిక కార్ఖానగడ్డ చౌరస్తాలోని గాంధీ విగ్రహం సమీపంలో ప్రధాన రహదారిపై పడ్డ గోతిని పూడ్చారు. స్మార్ట్‌సిటీకి పోటీపడుతున్న నగరంలో ఇలా హడావుడి పనులతో అభాసుపాలవుతున్నారు.

జాతిపిత బాపూజీ జయంతిని పురష్కరించుకుని స్థానిక కార్ఖానగడ్డ చౌరస్తాలోని గాంధీ విగ్రహం సమీపంలో ప్రధాన రహదారిపై పడ్డ గోతిని పూడ్చారు. స్మార్ట్‌సిటీకి పోటీపడుతున్న నగరంలో ఇలా హడావుడి పనులతో అభాసుపాలవుతున్నారు. ఓ వైపు గాంధీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వస్తుండగా.. మరోవైపు హడావిడిగా గోతిని పూడ్చుతున్న సిబ్బంది కనిపించారు.  
 – కరీంనగర్‌ 
 
 

Advertisement
 
Advertisement
Advertisement