మహిళ కడుపులో ఐదు కిలోల కణితి | Five kg tumor in woman stomach | Sakshi
Sakshi News home page

మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

Sep 24 2016 5:08 PM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు శనివారం ఓ మహిళ కడుపులోంచి 5కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు.

  • శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
  • మెదక్‌: మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు శనివారం ఓ మహిళ కడుపులోంచి 5కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన గడ్డం శకుంతల గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెను ఇటీవల పట్టణంలోని సాత్విక్‌ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు పి.చంద్రశేఖర్, జయచంద్ర శస్త్రచికిత్స చేసి కణితి తొలగించారు.
     

Advertisement
 
Advertisement
Advertisement