‘ఉప్పులేటి’ మాదిరి అందరూ టీడీపీలో చేరాలి | every one must join in tdp like kalpana | Sakshi
Sakshi News home page

‘ఉప్పులేటి’ మాదిరి అందరూ టీడీపీలో చేరాలి

Dec 24 2016 1:14 AM | Updated on Sep 4 2017 11:26 PM

పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాదిరిగా మిగిలిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరాలని, అప్పుడు పార్టీకి తిరుగుండదని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చెప్పారు.

పామర్రు ఎమ్మెల్యే చేరిక సందర్భంగా సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాదిరిగా మిగిలిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరాలని, అప్పుడు పార్టీకి తిరుగుండదని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా పామర్రు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలసి టీడీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement