'శ్రీచైతన్య'లో ఉద్యోగిని ఆత్మహత్య | employee suicide in sri chaitanya college at gudavalli | Sakshi
Sakshi News home page

'శ్రీచైతన్య'లో ఉద్యోగిని ఆత్మహత్య

Sep 1 2016 12:25 PM | Updated on Sep 4 2017 11:52 AM

గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఉద్యోగిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విజయవాడ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఉద్యోగిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement