ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ | eight poker players arrested | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

Jun 19 2016 6:54 PM | Updated on Aug 20 2018 4:44 PM

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చేశారు.

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.80 లక్షలతో పాటు, 8 సెల్‌ఫోన్‌లు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడెంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement