వృక్ష బంధం | double trees connect in kalugodu | Sakshi
Sakshi News home page

వృక్ష బంధం

Jul 5 2017 10:36 PM | Updated on Sep 5 2017 3:17 PM

వృక్ష బంధం

వృక్ష బంధం

సహజంగా ప్రతి మొక్క విడివిడిగా మొలకెత్తి వృక్షాలుగా మారుతాయి.

సహజంగా ప్రతి మొక్క విడివిడిగా మొలకెత్తి వృక్షాలుగా మారుతాయి. కానీ గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చేరే ప్రధాన రహదారి పక్కన జే వెంకటంపల్లి సమీపాన జువ్వి, తాటి చెట్లు ఒకే పాదులో మొలిచాయి. ఒకదానికి ఒకటి పెనేసుకొనిపోయే ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ చెట్లను చూసి ఆశ్చర్యానికి గురవుతుంటారు. 
– గుమ్మఘట్ట

Advertisement
 
Advertisement
Advertisement