పబ్లిసిటీ స్టంట్‌ ! | Chief Minister Chandrababu used the publicity | Sakshi
Sakshi News home page

పబ్లిసిటీ స్టంట్‌ !

Sep 19 2017 4:48 AM | Updated on Aug 18 2018 6:11 PM

పబ్లిసిటీ స్టంట్‌ ! - Sakshi

పబ్లిసిటీ స్టంట్‌ !

సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో..

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో.. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద ఎస్సీ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్నోవా కార్లను ఎంచక్కా పబ్లిసిటీకి వాడేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు.

లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న కార్లపై తన ఫొటోలను వేయించి అన్ని వసతులు తమ ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement