చంద్రబాబు నెంబర్వన్ అవినీతిపరుడు | chandra babu is no 1 corrupt, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నెంబర్వన్ అవినీతిపరుడు

Oct 7 2016 3:52 PM | Updated on Aug 18 2018 9:03 PM

చంద్రబాబు నెంబర్వన్ అవినీతిపరుడు - Sakshi

చంద్రబాబు నెంబర్వన్ అవినీతిపరుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని ఏపీసీసీ చీఫ్‌ ఎన్ రఘువీరా రెడ్డి ఆరోపించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని ఏపీసీసీ చీఫ్‌ ఎన్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఏపీని అవినీతి ప్రదేశ్గా చంద్రబాబు మారుస్తున్నారని విమర్శించారు.

ఏపీ రాజధాని నిర్మాణం కాంట్రాక్టును విదేశాలకు కట్టబెట్టడం ప్రమాదకరమని రఘువీరా హెచ్చరించారు. వర్షాలు లేక రైతులు పంటలను నష్టపోయారని, ప్రభుత్వం 24 గంటల్లో కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement