టిప్పర్‌ను ఢీకొన్న కారు : ఇద్దరికి గాయాలు
దిగమర్రు (పాలకొల్లు అర్బన్) : చించినాడ–దిగమర్రు జాతీయ రహదారిలో దిగమర్రు బస్టాండ్ మలుపు వద్ద బుధవారం చించినాడ వైపు వెళ్తున్న టిప్పర్‌ను పాలకొల్లు వైపు వస్తున్న కారు ఢీకొట్టింది.
Sep 22 2016 12:20 AM | Updated on Sep 4 2017 2:24 PM