షార్ట్‌ సర్క్యూట్‌తో చిన్నారి మృతి | boy died short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో చిన్నారి మృతి

Jan 24 2017 12:32 AM | Updated on Jul 12 2019 3:02 PM

ముదిగుబ్బ : మండల పరిధిలోని దొరిగిల్లు క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదంలో చిన్నారి చైతన్య (3) మృతి చెందాడు. దొరిగిల్లు బీసీ క్వార్టర్స్‌లో ప్రభాకర్, నారాయణ మ్మ నివాసం ఉంటున్నారు. వారి ఇంటి వద్ద విద్యుత్‌లైను, వేపచెట్టు సమీపంలోనే ఉన్నాయి.

ముదిగుబ్బ : మండల పరిధిలోని దొరిగిల్లు క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదంలో చిన్నారి చైతన్య (3) మృతి చెందాడు. దొరిగిల్లు బీసీ క్వార్టర్స్‌లో ప్రభాకర్, నారాయణ మ్మ నివాసం ఉంటున్నారు. వారి ఇంటి వద్ద విద్యుత్‌లైను, వేపచెట్టు సమీపంలోనే ఉన్నాయి. రాత్రి తీగలు చెట్టుపై పడటంతో ఆ ఇంటికి విద్యుత్‌ సరఫరా అయింది. చిన్నారి చైతన్య (3) చార్జింగ్‌ పెట్టిన సెల్‌ను పట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ముదిగుబ్బ ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement