వానర దండు హల్‌చల్‌! | apes army Hulchul | Sakshi
Sakshi News home page

వానర దండు హల్‌చల్‌!

Apr 14 2017 12:20 AM | Updated on Oct 2 2018 6:46 PM

వానర దండు హల్‌చల్‌! - Sakshi

వానర దండు హల్‌చల్‌!

కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గురువారం మధ్యాహ్నం వానర దండు హల్‌చల్‌ చేసింది.

కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గురువారం మధ్యాహ్నం వానర దండు హల్‌చల్‌ చేసింది. సుమారు 60కి పైగా వానరాలు రెండు గ్రూపులుగా విడిపోయి కిచ్‌కిచ్‌ అంటూ పెద్ద ఎత్తున అరుపులు చేస్తూ హంగామా సృష్టించాయి. ఒక దానిపై ఒకటి పడి దాడి చేసుకున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు పోరు సాగించాయి. స్థానికులు కర్రలతో చెదర గొట్టేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు బాణసంచా పేల్చడంతో వానర సైన్యం వెళ్లి పోయింది. 
- కొలిమిగుండ్ల 
 

Advertisement
 
Advertisement
Advertisement