14,15 తేదీల్లో హార్మోన్‌అండ్‌ హెల్త్‌ ఎక్స్‌పో–2016 | 14,15 dates harmonand Health Expo -2016 | Sakshi
Sakshi News home page

14,15 తేదీల్లో హార్మోన్‌అండ్‌ హెల్త్‌ ఎక్స్‌పో–2016

Aug 12 2016 10:41 PM | Updated on May 3 2018 3:20 PM

మహిళలు, యువకులు, బాలికల్లో వస్తున్న హార్మొన్లసమస్యలు–శాస్త్రీయ పరిష్కారంపై విశాఖపట్నంలోని కళావాణిపోర్టు ఆడిటోరియంలో ఈ నెల 14, 15 తేదీల్లో హార్మోన్‌ అండ్‌ హెల్త్‌ ఎక్స్‌పో–2016 నిర్వహిస్తున్నట్టు సాయిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీ ప్రతినిధి, ప్రొ.శ్రీవల్లి తెలిపారు.

సాక్షి, విశాఖపట్నం : మహిళలు, యువకులు, బాలికల్లో వస్తున్న హార్మొన్లసమస్యలు–శాస్త్రీయ పరిష్కారంపై విశాఖపట్నంలోని కళావాణిపోర్టు ఆడిటోరియంలో ఈ నెల 14, 15 తేదీల్లో హార్మోన్‌ అండ్‌ హెల్త్‌ ఎక్స్‌పో–2016 నిర్వహిస్తున్నట్టు సాయిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీ ప్రతినిధి, ప్రొ.శ్రీవల్లి తెలిపారు. ఈసదస్సును రాష్ట్ర మానవవనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస్, పోర్టు చైర్మన్‌ ఎం.టి.కష్ణబాబులు ప్రారంభిస్తారన్నారు. అదేరోజు సాయంత్రం జరిగే మెడి కూచిపూడిని ఎంపీకంభంపాటి ప్రారంభిస్తారన్నారు. ఈసదస్సులో పాల్గొనదల్చిన వారు మరిన్ని వివరాల కోసం0891–2563969లో సంప్రదించాలని  కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement