విషాదం : గ్రామ సర్పంచ్‌ ఆత్మహత్య | Thimmaipalli Village Sarpanch Aparna Passesway | Sakshi
Sakshi News home page

తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్‌ అపర్ణ ఆత్మహత్య

Mar 26 2020 8:42 AM | Updated on Mar 26 2020 8:44 AM

Thimmaipalli Village Sarpanch Aparna Passesway - Sakshi

సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని యాలాల మండలం తిమ్మాయిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామ సర్పంచ్‌ అపర్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అపర్ణ బుధవారం అర్థరాత్రి పురుగుల ముందు సేవించారు. దీనికి గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందారు. కాగా సర్పంచ్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అపర్ణ మృతిపట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement