హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత!

Tsak Force Polices Seized Miney In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలో వేడిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి డబ్బు చేతులు మారుతోందన్న సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా డబ్బును సీజ్‌ చేశారు. శేర్‌లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్‌ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం రాగా.. పోలీసుల ఆ  డబ్బును సీజ్‌ చేశారు. భవ్య సిమెంట్స్‌ డైరెక్టర్‌ శివకుమార్‌, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top