జీరో రేటెడ్ ప్లాన్స్ సరికాదు-ఐఏఎంఏఐ | Zero-rated plans incorrect-IAMIA | Sakshi
Sakshi News home page

జీరో రేటెడ్ ప్లాన్స్ సరికాదు-ఐఏఎంఏఐ

Aug 25 2015 12:33 AM | Updated on Sep 3 2017 8:03 AM

జీరో రేటెడ్ ప్లాన్స్ సరికాదు-ఐఏఎంఏఐ

జీరో రేటెడ్ ప్లాన్స్ సరికాదు-ఐఏఎంఏఐ

జీరో రేటెడ్ ప్లాన్స్‌పై ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) విముఖత వ్యక్తంచేసింది...

న్యూఢిల్లీ: జీరో రేటెడ్ ప్లాన్స్‌పై ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) విముఖత వ్యక్తంచేసింది. జీరో రేటెడ్ ప్లాన్స్ ఏ రూపంలో ఉన్న కూడా తాము వాటికి వ్యతిరేకమని పేర్కొంది. అలాంటి ప్లాన్స్ వల్ల ఆన్‌లైన్ కంటెంట్‌కు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొన్ని వెబ్ సర్వీసులు టెల్కోల వివక్షతకు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement