భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

Published Wed, May 6 2015 10:04 AM

stock markets opened with lose

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టి 100 పాయింట్లు నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి.

Advertisement
Advertisement