లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sensex rose 95 points | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

May 28 2015 9:45 AM | Updated on Sep 3 2017 2:50 AM

దేశీయ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై:   దేశీయ మార్కెట్లు గురువారం ఉదయం  లాభాలతో ప్రారంభమయ్యాయి.   దాదాపు 95 పాయింట్ల లాభంతో   స్టాక్ మార్కెట్లు మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిగా నష్టపోయి  బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ 34  పాయింట్ల లాభంతో 27,599  దగ్గర, నిఫ్టీ 11 పాయింట్ల  లాభంతో 8, 346 దగ్గర ట్రేడవుతున్నాయి.

ఆటో ఐటి, మీడియా  అండ్ ఎంటర్టైన్మెంట్, రియాల్టీ   సేర్లలో    స్వల్ప కొనుగో్ళ్లు కనిపిస్తున్నాయి.  మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయ 8  పైసలు లాభపడి 63.93  దగ్గర ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement